Dr. Manthena Official
@dr.manthenaofficial3931
  • 3.8M subscribers
  • 6.6K videos
  • 1.5B views
  • India
  • Joined Feb 26, 2020

''అందరికి ఆరోగ్యం'' ఆరోగ్యానికి అవసరాలు “7” అవి 1) గాలి 2) నీరు 3) ఆహరం 4) వ్యాయామం 5) విసర్జన 6) విశ్రాంతి 7) మంచి ఆలోచనలు ఈ '7' ని సమతుల్యం గా అందిస్తే ఆరోగ్యం ఈ '7' ని అసమతుల్యంగా అందిస్తే అనారోగ్యం. ఈ "7" ని సరిగా పూర్తిగా 30 సంవత్సరాలు పై నుండి ఆచరిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తున్న డా.రాజుగారు తనవలె "అందరికి ఆరోగ్యం అందాలని తపనతో 1993 నుండి ప్రకృతి విధానాన్ని ఊరూరు తిరుగుతూ "మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉంది. మారండి అని ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ'7' ను సరిగా అందించడం ప్రారంభిస్తే జబ్బులు మందులు లేకుండా సహజం తగ్గుతాయి. ఏ జబ్బులు లేని వారికి ఏ జబ్బులు రాకుండా, ఆరోగ్యం గ జీవించడానికి ఉపయోగపడతాయి .ఈ 7 ని మనదిన చర్యలో సరిగా అందించి జీవించే మార్గాన్నే ''ప్రకృతి జీవన విధానం'' అంటారు . ఈ ఛానల్ ద్వారా మీకు ఏ మందులు, పసర్లు, కషాయాలు, మాత్రలు లాంటి వాటిని చెప్పారు. మంచి అలవాట్లను మాత్రమే చెబుతారు.మంచి అలవాట్లే మందులు.ఇది తెలిస్తే ఆరోగ్యం ఇది తెలియకపోతే అనారోగ్యం.దీన్ని తెలియజేయడమే మా ముఖ్య ఉదేశ్యం. వినండి ఆచరించండి - ఆరోగ్యాంగా జీవించండి సర్వేజనాః సుఖినోభవంతు.

  • Health
  • care
  • Telugu
  • tips
  • Healthy
  • Diet
  • videos
  • Good

Channels like Dr. Manthena Official

YouTube channels with content and an audience close to Dr. Manthena Official's.

Nexlev Similar Channels

Find channels like Dr. Manthena Official

See the channels closest in content and audience, with their subscribers, views and upload pace.

Check similar channels

Opens in the Nexlev dashboard.

Top India channels near Dr. Manthena Official

Dr. Manthena Official is #3,060 in India by subscribers, among the top YouTube channels Nexlev tracks.

  1. #3,057IMRAN STUNT RIDER3.8M subscribers
  2. #3,058DESI HUNTER NINJA3.8M subscribers
  3. #3,059Vikatan TV3.8M subscribers
  4. #3,060Dr. Manthena OfficialThis channel3.8M subscribers
  5. #3,061Vincey Productions3.8M subscribers
  6. #3,062Target siblings Gamerz3.8M subscribers
  7. #3,063Buzz Talks Official3.8M subscribers

More free YouTube tools

Free to use, from Nexlev.

See all free tools

Get 40+ research tools on every YouTube page with the Nexlev Chrome Extension

Try for free now