MANAIR MUSIC & MOVIES
@MANAIRMUSICMOVIES
  • 717K subscribers
  • 148 videos
  • 331.9M views
  • India
  • Joined Oct 7, 2019

#Manair_Music& Movies #మానేర్_మ్యూజిక్ & మూవీస్. ఇప్పటి వరకు నేను, నాకు తోచిన విధంగా కథలు, చిన్న కవితలు, కొన్ని పాటలు రాసి మీకు వినిపించాను. నేను ఊహించని విధంగా మీ అందరి దగ్గర నుండి చాలా చక్కని స్పందనలు వచ్చాయి. ఇక అప్పటి నుండి ప్రతిరోజు నా మది 'మదింపులు' చేస్తూనే ఉంది. ఆ అన్వేషణలోనే అనేక పదాల పదనిసలు నన్ను పలుకరించాయి. ఆ వెతుకులాటలోనే నా హృదయం కొన్ని కూని రాగాలు తీసింది. ఆ రాగాన్ని ఎత్తుకొని, రంగరించి, మెరుగులు దిద్దితే ఓ సంపూర్ణ గీతం/పాటగా మారి నన్ను మైమరిపించింది. ఆ పాటల పూదోటలో మిమ్ములను కూడా విహరింపచేయాలని , మిమ్ములను కూడా అలరించాలనే ఆలోచన అనునిత్యం నన్ను ఓ ఆలోచనలో పడేసేవి. అందుకు ఫేస్ బుక్, వాట్సాప్, సోషల్ మీడియా మిత్రులు కూడా నాలో ఎనలేని ఆత్మస్తైర్యాన్ని నింపడంతో ఆ అడుగు కార్యరూపం దాల్చింది.. MANAIR MUSIC & MOVIES అవతరించింది. మీ ఆలోచనలు మాతో పంచుకోండి👇 manairmusicandmovies@gmail.com

  • MANAIR
  • MUSIC
  • &
  • MOVIES
  • MANAIRMUSIC
  • PARSHURAM
  • NAGAM
  • PARSHURAMNAGAM

MANAIR MUSIC & MOVIES videos

MANAIR MUSIC & MOVIES's videos and Shorts by most popular, newest or oldest.

Top India channels near MANAIR MUSIC & MOVIES

MANAIR MUSIC & MOVIES is #23,923 in India by subscribers, among the top YouTube channels Nexlev tracks.

  1. #23,920Nirmala Chauhan555717K subscribers
  2. #23,921@Premanand ji717K subscribers
  3. #23,92222SCOPE717K subscribers
  4. #23,923MANAIR MUSIC & MOVIESThis channel717K subscribers
  5. #23,924Sanskriti Bihar717K subscribers
  6. #23,925Love Cin Plus717K subscribers
  7. #23,926Bhatkanti Ek Pravas717K subscribers

More free YouTube tools

Free to use, from Nexlev.

See all free tools

Get 40+ research tools on every YouTube page with the Nexlev Chrome Extension

Try for free now