VRR Tutorials
@vrrtutorials
  • 501K subscribers
  • 2.7K videos
  • 56.7M views
  • India
  • Joined Sep 9, 2015

మీరు హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషలు రాకపోవడం వల్ల చాలా అవకాశాలు కోల్పోతున్నారా? మన చానెల్ లో తెలుగు ద్వారా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ నేర్చుకోవడానికి సుమారుగా 2600 వీడియోలు పైగా అందుబాటులో ఉన్నాయి. మీరు ఉచితంగా మన వీడియోలు చూస్తూ నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు అలా నేర్చుకోలేకపోతున్నారు, మీకు అనుభవజ్ఞులైన టీచర్ సహకారం అవసరం అనుకుంటే మీరు ఎక్కడికీ రానవసరం లేకుండా మీ ఫోన్ లేదా లాప్టాప్ నుండే మా ఆన్లైన్ క్లాసుల ద్వారా నేర్చుకోవచ్చు.ప్రతిరోజూ నేరుగా మా క్లాసులు వింటూ మీ సందేహాలను వెంట వెంటనే అడుగుతూ చాలా చక్కగా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్న వాళ్లు మా ఈ పదకొండు సంవత్సరాల అనుభవంలో వేలమంది ఉన్నారు.ఈ నెల 5, 25 తేదీలలో ప్రారంభం అవుతున్న క్లాసులలలో జాయిన్ కావడానికి వెంటనే సంప్రదించండి. 9603339977,7901339977,9256569977. అలానే మేము హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవడానికి వీలుగా తెలుగు ద్వారా అనేక పుస్తకాలు వ్రాయడం జరిగింది. వాటి గురించి తెలుసుకోవడానికి అలానే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇవ్వడానికి మన website ను సందర్శించండి.https://vrrtutorials.com/

  • spoken
  • hindi
  • through
  • telugu
  • english
  • Learn
  • lessons
  • Classes

VRR Tutorials videos

VRR Tutorials's videos and Shorts by most popular, newest or oldest.

Top India channels near VRR Tutorials

VRR Tutorials is #34,727 in India by subscribers, among the top YouTube channels Nexlev tracks.

  1. #34,724INDIA Eats500K subscribers
  2. #34,725OYE AVI YT500K subscribers
  3. #34,726Mr Danish pop 786500K subscribers
  4. #34,727VRR TutorialsThis channel500K subscribers
  5. #34,728Mathematics Class X500K subscribers
  6. #34,729S I C K MAN E X I S T500K subscribers
  7. #34,730Rajaganapathy500K subscribers

More free YouTube tools

Free to use, from Nexlev.

See all free tools

Get 40+ research tools on every YouTube page with the Nexlev Chrome Extension

Try for free now
VRR Tutorials Videos: Most Popular & Latest Uploads | Nexlev